వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో క్రిప్టో మార్కెట్ విస్తరిస్తోంది. ZebPay నివేదిక ప్రకారం, 2026 తొలి అర్ధభాగంలో 1.2 లక్షల మంది కొత్త యూజర్లు చేరగా, వారిలో దాదాపు 50% మంది 18-24 ఏళ్ల Gen Zకు చెందినవారే.
టైర్-2, టైర్-3 నగరాల నుంచి 62% రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. బిట్‌కాయిన్ హవా కొనసాగుతున్నప్పటికీ, Gen Zలో సోలానాకు ప్రాధాన్యత పెరుగుతోందని నివేదిక తెలిపింది.
Comments
Loading comments...

