వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శిల్పారామంలో శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
డిజిటల్ ఎజెండా, ఏఐ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమంలో పర్యాటక రంగంలో ఏఐ, డిజిటల్ సాంకేతికత వినియోగంతో పాటు ఎకో, ఫిల్మ్, స్పోర్ట్స్, హెరిటేజ్ టూరిజంపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

