Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. ప్రయాణికుల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:23 AM అంతర్జాతీయంGeneral
టోక్యో హనెడా విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అయిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌బస్‌ ఏ350ను కోస్ట్‌గార్డ్‌కు చెందిన డాష్‌-8 విమానం రన్‌వేపై ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఏ350లో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులను అత్యవసర స్లైడ్ల ద్వారా బయటకు తరలించారు. ఏ350లో ఉన్న 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఎయిర్‌బస్‌ ఏ350కు సంబంధించిన తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...