వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం జగన్ ఈ నెల 30న ఒంగోలుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మృతి చెందిన వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జగన్ పర్యటనపై పూర్తి సమాచారం ఆదివారం వెల్లడయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

