Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో బంపర్ నోటిఫికేషన్

కృష్ణ మూర్తి Jul 10, 2026 10:51 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
రైల్వేలో బంపర్ నోటిఫికేషన్ - Udayam Digital
రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ అర్హతతో పాటు 18-33 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు. సీబీటీ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జులై 29 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Comments

G
Loading comments...