వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రైల్వే గేట్లతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు.
కొన్నూరులో రైల్వే డబ్లింగ్ లైన్ భూనిర్వాసితులకు ఎమ్మెల్యే జీఎంఆర్‌తో కలిసి ఆమె చెక్కులు పంపిణీ చేశారు. మోదీ నేతృత్వంలో రైల్వే రంగం ఆధునికంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
Comments
Loading comments...

