వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం రూరల్ ఎస్ఐ ఆధ్వర్యంలో రాయగడ-గుంటూరు రైలులో సంయుక్త తనిఖీలు నిర్వహించారు.
పార్వతీపురం సీసీఎస్, ఈగల్ టీమ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కలిసి రైలు, ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేశారు. నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టారు.
Comments
Loading comments...

