Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 4:06 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
రైలు ప్రమాదంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి - Udayam
రావివలస రైలు ప్రమాదంపై రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్కలి మండలం రావివలస వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు . ఈ మేరకు రెవెన్యూ , పోలీసు సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫోన్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...