Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
K. Anuradha Sep 27, 2026 12:15 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
పలాస మండలం కొర్రాయి గేట్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఆదివారం సుమారు 40–45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నీలం రంగు టీ-షర్ట్, బనియన్ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...