వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం రావివలస వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఘటనకు గల కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రాజారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

