వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం ఉదయం మృతి చెందాడు. బొబ్బిలి GRP HS ఈశ్వరరావు వివరాల ప్రకారం గజపతినగరం మండలం పాత బగ్గాం LC గేట్ సమీపంలో ఈ నెల 20న రైల్వే అప్‌లైన్‌పై సుమారు 30-35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని తీవ్రంగా గాయపడి VZM ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతుడు ఖాకీ రంగు లోయర్ ధరించి ఉన్నాడని వివరాలు తెలిసిన వారు 8309901038 సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

