వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం మండలం పాత బగ్గాం ఎల్సీ గేట్ సమీపంలో ఈ నెల 20న రైల్వే అప్డేన్పై సుమారు 30–35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు.
మృతుడు ఖాకీ రంగు లోయర్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ బి. ఈశ్వరరావును 8309901038 సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

