వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మానుష్య ప్రాంతాల్లో రైళ్లను చైన్ లాగి ఆపి బంగారు నగలు దోచుకునే భవారియా ముఠాకు చెందిన కీలక నిందితుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు.
జూన్ 14న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను అప్పికట్ల సమీపంలో చైన్ లాగి ఆపిన ముఠా.. రెండు బోగీల్లో మహిళల నుంచి మొత్తం 75 గ్రాముల బంగారం లాక్కొని పరారయ్యేందుకు యత్నించింది.
Comments
Loading comments...

