Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ సిప్లిగంజ్ సాయం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 9:28 PM జాతీయంవినోదం
రాహుల్ సిప్లిగంజ్ సాయం - Udayam
గబ్బర్ సింగ్ చిత్రంలో నటించి బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్‌కు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రాహుల్ ఉదారతపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...