వార్తలకు తిరిగి వెళ్లండి

సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లఖ్నవూ మెజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కేసు నమోదు చేసేందుకు అవసరమైన ముందస్తు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదని కోర్టు పేర్కొంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది.
Comments
Loading comments...

