Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌లో పోలీసుల చర్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 6:37 PM ఆల్ ఇండియా జాతీయ
జార్ఖండ్‌లో పోలీసుల చర్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం - Udayam
జార్ఖండ్‌లో విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. శాంతియుత నిరసన హక్కు ఉందని, సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. నియామక పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఉద్యోగార్థులపై పోలీసులు వాటర్‌ కెనాన్లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

Comments

G
Loading comments...