Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై రాహుల్‌ వ్యాఖ్య

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 7:25 AM జాతీయంGeneral
విద్యార్థులపై రాహుల్‌ వ్యాఖ్య - Udayam
దేశంలోని విద్యార్థులు తీవ్ర వేదనలో ఉన్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఉపాధి అవకాశాలు, నిష్పాక్షిక పరీక్షలు, సమర్థ విద్యా వ్యవస్థను వారు కోరుకుంటున్నారని దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. విద్యార్థులను క్షమిస్తున్నానన్న ప్రధాని వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...