Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్ షాపై రాహుల్ సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
మానస శర్మ Jul 29, 2026 2:07 PM జాతీయంGeneral
అమిత్ షాపై రాహుల్ సంచలన ఆరోపణలు - Udayam
ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ ఫైరింగ్ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకే షా సభకు రాలేదని వ్యాఖ్యానించారు. రాహుల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆరోపణలను నిరూపించాలని లేదా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. దీంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది.

Comments

G
Loading comments...