వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్య పరిష్కారానికి రూ.30 లక్షలతో 4 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తెలిపారు.
రాయికల్ మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మైతాపూర్–రామాజీపేట బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, మిగిలిన అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Loading comments...

