Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో 108, 102 వాహనాల తనిఖీ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 12:39 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో 108, 102 వాహనాల తనిఖీ - Udayam
రాయికల్‌లో బుధవారం 108, 102 అత్యవసర సేవల వాహనాలను జిల్లా మేనేజర్ యశోద ఐలయ్య తనిఖీ చేశారు. వైద్య పరికరాల పనితీరు, మందుల నిల్వలు, గడువు తేదీలను పరిశీలించారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రోగులకు ప్రథమ చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...