Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలో 100% ఎస్‌ఐఆర్ పూర్తి

Follow Udayam Digital on Google
pruthviraj Jul 29, 2026 8:18 PM జగిత్యాలజాతీయ
రాయికల్ మండలంలో 100% ఎస్‌ఐఆర్ పూర్తి - Udayam Digital
జగిత్యాల నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన తొలి మండలంగా రాయికల్ నిలిచింది. నిర్ణీత గడువులోపు అధికారులు, ఉద్యోగులు, ఫీల్డ్ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతమైందని తహశీల్దార్ నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా విధులు సమర్థంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందిస్తూ స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...