Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో తొలి రౌండ్‌లోనే కౌన్సిలర్ల ఫలితాలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:27 AM అనంతపురంGeneral
రాయదుర్గంలో తొలి రౌండ్‌లోనే కౌన్సిలర్ల ఫలితాలు - Udayam
రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పట్టణంలోని మోడల్ స్కూల్‌లో ఛైర్మన్ ఓట్ల కోసం 2 గదుల్లో 8 టేబుళ్లు, 40 వార్డుల ఓట్ల కోసం 10 గదుల్లో 40 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలి రౌండ్‌లోనే కౌన్సిలర్ల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఏడుగురు బరిలో ఉన్న ఛైర్మన్ అభ్యర్థి ఫలితానికి 5 నుంచి 6 రౌండ్లు పట్టవచ్చని అంచనా.

Comments

G
Loading comments...