వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో స్నేహ అనే మహిళను రాళ్లతో కొట్టి హత్య చేసి, ఆమె ఏడాదిన్నర చిన్నారిని మృతదేహంపై ఉంచి నిందితులు పరారయ్యారు.
ఈ కేసులో మృతురాలి భర్త అమిత్, వివాహేతర సంబంధం ఉన్నట్లు భావిస్తున్న శుభమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

