వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు వద్ద ఫుట్‌పాత్ పక్కన ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల షాపులను మున్సిపల్ అధికారులు తొలగించారు. రాత్రికి రాత్రే షాపులను కూల్చివేశారని బాధితులు ఆరోపించారు.
వస్తువులు, పండ్లను తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యతో తమ జీవనోపాధి దెబ్బతిందని చిరు వ్యాపారులు వాపోయారు.
Comments
Loading comments...

