Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్‌లో మంగళగిరి బాలుడు ప్రతిభ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 8:18 PM గుంటూరుGeneral
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్‌లో మంగళగిరి బాలుడు ప్రతిభ - Udayam
కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో మంగళగిరికి చెందిన 13 ఏళ్ల దేవతి భువన్ ప్రతిభ చాటాడు. అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్, అండర్-15 లో సిల్వర్ మెడల్‌తో సహా మొత్తం మూడు పతకాలు సాధించాడు. విశేష ప్రతిభ కనబరిచిన భువన్‌ను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...