Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన శ్రీకాకుళం విద్యార్థి

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 3:05 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన శ్రీకాకుళం విద్యార్థి - Udayam
మార్కాపురం జిల్లాలో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. జట్టు సభ్యుడైన టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.దుర్గాప్రసాద్‌ను గురువారం ప్రధానోపాధ్యాయుడు దాట్ల దాసరథి, వ్యాయామ ఉపాధ్యాయులు రామిరెడ్డి, జగ్గమ్మలు అభినందించారు.

Comments

G
Loading comments...