వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలం బతికపెల్లి విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్బాల్ ఫాస్ట్–5 పోటీల్లో సత్తా చాటారు. హర్షిణి, మొహసిన్ కౌసర్ జగిత్యాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రవి విజేతలను అభినందించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.
Comments
Loading comments...

