Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు బాలికలు ఎంపిక

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:19 AM కామరెడ్డిGeneral
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు బాలికలు ఎంపిక - Udayam
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన పల్వంచ పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్కు చెందిన ప్రశాంతి, వి. వైష్ణవి, ముణ్యం ముగ్గురు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 17న హైదరాబాద్లోని సరూర్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో వారు పాల్గొననున్నారు. ఎంపికైన బాలికలను పాఠశాల హెచ్ఎం గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...