Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు శ్రీజ ఎంపిక

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:34 AM కామరెడ్డిGeneral
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు శ్రీజ ఎంపిక - Udayam
కామారెడ్డి జిల్లా బీబీపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శ్రీజ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యా యుడు వెంకటరెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో శ్రీజ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. అక్కడ కూడా ప్రతిభకనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...