Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఇచ్చాపురం క్రీడాకారుల ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:47 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఇచ్చాపురం క్రీడాకారుల ప్రతిభ - Udayam
కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన 41వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇచ్చాపురం క్రీడాకారులు పతకాలు సాధించారు. అండర్‌-20 విభాగంలో మదన్ యాదవ్ షాట్‌పుట్‌లో స్వర్ణం, కె. ప్రవీణ్ 5కే రన్‌లో రజతం, ఎండీ కుమరన్ అక్మల్ డెకాథ్లాన్‌లో రజతం గెలుచుకున్నారు. అండర్‌-18 విభాగంలో షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించారు. పీఈటీ దూడ రాము ఆధ్వర్యంలో క్రీడాకారులు ఈ విజయాలు సాధించారు.

Comments

G
Loading comments...