వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 పేరుతో సెటిల్డ్ అయిన ఉద్యోగుల సర్వీసులను అన్‌సెటిల్ చేసే ప్రక్రియను ప్రభుత్వం ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణను కారణంగా చూపి 95 శాతం స్థానిక రిజర్వేషన్‌తో కొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
Comments
Loading comments...

