వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఆఖరి రోజు పోలీసులను అడ్డంపెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపీ మిథున్రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వగా..
Comments
Loading comments...

