Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 2:20 PM కాకినాడGeneral
పిఠాపురం జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి - Udayam
పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధిష్టానం వ్యవహరించిన తీరు ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. ఛైర్మన్ పదవి ఇస్తామన్న హామీతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన డాక్టర్ బీరా విజయ శేఖర్‌ను చివరి నిమిషంలో పక్కనబెట్టి దానం లాజర్ బాబుకు అవకాశం ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...