Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శిలో పోలీసులపై వైకాపా శ్రేణుల దాడి.. ఎస్‌ఐకి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 2:22 PM ప్రకాశం General
దర్శిలో పోలీసులపై వైకాపా శ్రేణుల దాడి.. ఎస్‌ఐకి తీవ్ర గాయాలు - Udayam
ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్ల వేళ వైఎస్సార్‌సీపీ నేతలు బరితెగించి పోలీసులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆర్వో కార్యాలయంలోకి పెద్ద సంఖ్యలో వెళ్లేందుకు యత్నించిన వారిని వారించిన ఎస్‌ఐ ఏడుకొండలపై వైకాపా జెండా కర్రలతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...