వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ రాష్ట్రంలో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు సాక్ష్యాధారాలను బయటపెట్టారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిని అడ్డుకుని నామినేషన్ పత్రాలను చించివేశారని మండిపడ్డారు.
Comments
Loading comments...

