వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ వేళ ఆర్టీసీ బస్సుల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం టికెట్ ధరలను భారీగా పెంచి ప్రజల జేబులు గుల్ల చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు.
రెగ్యులర్ బస్సులకే 'స్పెషల్' బోర్డులు తగిలించి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు ఐదుసార్లు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు.
Comments
Loading comments...

