వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను జనసేన ప్రకటించింది. తుని మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా సరకణం శ్రీలతను, ముమ్మిడివరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా గుబ్బల రత్న భవానిని ఎంపిక చేశారు.
ఈ పేర్లకు అధినేత పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపినట్లు పార్టీ వెల్లడించింది. నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనున్న వేళ మిగిలిన ఈ రెండు స్థానాలను ఖరారు చేశారు.
Comments
Loading comments...

