Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 2:30 PM గుంటూరుGeneral
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్ - Udayam
పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అభ్యర్థులకు పోలీస్ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వివాదంపై ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, పుంగనూరు ఎన్నికల బరిలో నిలవడంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...