Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధల్లో వైకల్యంతో ఉన్న కొడుకు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 2:36 PM నిర్మల్ General
బాధల్లో వైకల్యంతో ఉన్న కొడుకు - Udayam
నిర్మల్ జిల్లా రత్నాపూర్ కాండ్లీకి చెందిన సంజయ్ అనే యువకుడు వైకల్యంతో మంచానికే పరిమితమయ్యాడు. 18 ఏళ్లు నిండినా కదల్లేని స్థితిలో ఉండటంతో పసివాడిలా తల్లిదండ్రులు సేవలు అందిస్తున్నారు. కుమారుడి వైద్యం కోసం ఉన్న ఎకరం భూమి అమ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. దాతలు స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...