వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని నెలమంగల తాలూకా వీరనంజిపుర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళకు చెందిన అలినా (24) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. స్నేహితుడు అల్బిన్తో కలిసి దేవరాయనదుర్గ కొండ టూర్కు వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో అల్బిన్ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరులోని కాలేజీలో చదువుకుంటున్న వీరిద్దరూ పీజీ హాస్టల్లో నివాసముంటున్నారు.
Comments
Loading comments...

