Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్‌ వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌!

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 2:09 PM హైదరాబాద్General
చౌటుప్పల్‌ వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌! - Udayam
సద్దుల బతుకమ్మ, దసరా పండుగల కోసం హైదరాబాద్‌ వాసులు సొంతూళ్లకు పయనమవడంతో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ పనుల కారణంగా వాహనాలను సర్వీస్ రోడ్డులోకి మళ్లించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...