Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విమానాలపై పాక్ నిషేధం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 3:19 PM అంతర్జాతీయంGeneral
భారత విమానాలపై పాక్ నిషేధం - Udayam
భారత విమానాలపై తమ గగనతలంలో ఉన్న నిషేధాన్ని 2026 నవంబర్ 24 వరకు మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. రిజిస్టర్డ్, లీజు విమానాలతో పాటు సైనిక విమానాలకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో 2025 ఏప్రిల్‌లో ఈ గగనతల ఆంక్షలు మొదలయ్యాయి.

Comments

G
Loading comments...