వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ బాలికల టోర్నమెంట్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఫైనల్ పోరులో నిజామాబాద్ బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి మహబూబ్ నగర్ బాలికల జట్టుపై 9-3 తేడాతో ఘన విజయం సాధించి టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది.
కమ్మర్పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, శోభన్ బాబు, అభిషేక్ గౌడ్, గంగా మోహన్ తదితరు పాల్గొన్నారు.
Comments
Loading comments...

