Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి పోటీలకు మామిడిపల్లి విద్యార్థులు

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 10:45 AM పార్వతీపురం మన్యంGeneral
రాష్ట్ర స్థాయి పోటీలకు మామిడిపల్లి విద్యార్థులు - Udayam
సాలూరు మండలం మామిడిపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కోట అయ్యప్ప తెలిపారు. శనివారం జరిగిన -17 జిల్లా స్థాయి బాలుర, బాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో T. శశాంక్, K. శ్రీవర్షిణి ఎంపికయ్యారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. పీడీ చిన్నారావు, శ్రీదేవి, పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...