Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కాకతీయ విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Raju Sep 30, 2026 2:05 PM నిజామాబాద్General
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కాకతీయ విద్యార్థుల సత్తా - Udayam
నల్గొండలో ఈ నెల 27న తెలంగాణ జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షోటోకన్ 11వ తెలంగాణ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోటీల్లో కాకతీయ విద్యాసంస్థలకు చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాల్లో పతకాలు సావిజేతలకు కరాటే మాస్టర్ బ్రహ్మీని ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...