Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలకు గిరిజన విద్యార్థిని

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:23 PM అల్లూరి General
రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలకు గిరిజన విద్యార్థిని - Udayam
అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని వంతల దీప రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైంది. పాడేరు ఐటీడీఏలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో దీపను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. చింతపల్లి మండలం లంబసింగి ఆశ్రమోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న దీపను పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...