వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌కు అరుదైన పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా ఆయనను నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సర్పంచుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రమేష్ గౌడ్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

