Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రఖ్యాతి కోసమే భారత్‌ సమిట్‌: పొంగులేటి

Follow Udayam on Google
Rudhira Nov 18, 2026 11:00 AM హైదరాబాద్General
రాష్ట్ర ప్రఖ్యాతి కోసమే భారత్‌ సమిట్‌: పొంగులేటి - Udayam
హైదరాబాద్‌లో భారత్‌ సమిట్‌ను రాష్ట్ర అభివృద్ధి, ప్రఖ్యాతి కోసమే నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. సమిట్‌ వృథా అని భారాస పేర్కొనడంపై విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారాస రూ.లక్ష కోట్ల కమీషన్లు తిన్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీలేని రుణాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.

Comments

G
Loading comments...