Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర గట్కా పోటీలకు 8 మంది ఎంపిక

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:40 PM తూర్పుగోదావరి General
రాష్ట్ర గట్కా పోటీలకు 8 మంది ఎంపిక - Udayam
రాష్ట్రస్థాయి గట్కా పోటీలకు బిక్కవోలు మండలం పందలపాక పడాల పెద్ద పుల్లారెడ్డి జడ్పీ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్‌-17లో చాందినీ ప్రియ, తేజసాయి శ్రీ, యమా సాయి.. అండర్‌-19లో సత్య హరిణి, లక్ష్మీసాయి దుర్గ, లక్ష్మీదేవి ఎంపికయ్యారు. బాలుర విభాగంలో పునీత్‌,కృష్ణతేజ ఎంపికైనట్లు పీఈటీ యువరాజరెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు.

Comments

G
Loading comments...