Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌కో సిమెంట్ వద్ద ధర్నాకు అనుమతి కోరిన సీపీఐ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:51 PM నంద్యాలGeneral
రామ్‌కో సిమెంట్ వద్ద ధర్నాకు అనుమతి కోరిన సీపీఐ - Udayam
కొలిమిగుండ్ల మండలంలోని రామ్‌కో సిమెంట్ వద్ద రైతుల ధర్నాకు అనుమతి ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రైతు సంఘం నేత సోమన్న కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. రామ్‌కో సిమెంట్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని గతంలో మహా ధర్నాకు పిలుపునిచ్చామని, అధికారుల విజ్ఞప్తితో వాయిదా వేసుకున్నామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...